
Delhi: యూనియన్ పబ్లిక్ సర్వీస్ 2026 సంవత్సరానికి గానూ పరీక్షల క్యాలెండర్‌ను గురువారం విడుదల చేసింది. సివిల్ సర్వీసు పరీక్షలు సహా, ఇంజినీరింగ్ సర్వీసులు, జియో సైంటిస్టు తదితర ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. యూపీఎస్సీ తెలుగు ఆస్పిరెంట్స్ కోసం ఉద్యోగాల వివరాలు, దరఖాస్తు తేదీలు, పరీక్షల తేదీలు మీకోసం..
పరీక్ష పేరు | నోటిఫికేషన్ విడుదల తేదీ | దరఖాస్తుకు చివరి తేదీ | పరీక్ష తేదీ |
కంబైండ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమ్స్) | 3 సెప్టెంబర్ 2025 | 23 సెప్టెంబర్ 2025 | 8 ఫిబ్రవరి 2026 |
ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) | 17 సెప్టెంబర్ 2025 | 7 అక్టోబర్ 2025 | 8 ఫిబ్రవరి 2026 |
సీబీఐ (డీఎస్పీ) ఎల్‌డీసీఈ | 24 డిసెంబర్ 2025 | 13 జనవరి 2026 | 28 ఫిబ్రవరి 2026 |
సిఐఎస్ఎఫ్ ఏసీ (ఎగ్జిక్యూటివ్) ఎల్‌డీసీఈ | 3 డిసెంబర్ 2025 | 23 డిసెంబర్ 2025 | 8 మార్చి 2026 |
ఎన్డీఏ & ఎన్‌ఏ (పరీక్ష-I), సీడీఎస్ (పరీక్ష-I) | 10 డిసెంబర్ 2025 | 30 డిసెంబర్ 2025 | 12 ఏప్రిల్ 2026 |
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (CS పత్రం ద్వారా) | 14 జనవరి 2026 | 3 ఫిబ్రవరి 2026 | 24 మే 2026 |
ఐఈఎస్/ఐఎస్ఎస్ పరీక్ష | 11 ఫిబ్రవరి 2026 | 3 మార్చి 2026 | 19 జూన్ 2026 |
కంబైండ్ జియో సైంటిస్ట్ (మెయిన్స్) | – | – | 20 జూన్ 2026 |
ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్స్) | – | – | 21 జూన్ 2026 |
సిఏపిఎఫ్ (ఏసీలు) | 18 ఫిబ్రవరి 2026 | 10 మార్చి 2026 | 19 జూలై 2026 |
కంబైండ్ మెడికల్ సర్వీసెస్ (CMS) | 11 మార్చి 2026 | 31 మార్చి 2026 | 2 ఆగస్టు 2026 |
సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) | – | – | 21 ఆగస్టు 2026 |
ఎన్డీఏ & ఎన్‌ఏ (పరీక్ష-II), సీడీఎస్ (పరీక్ష-II) | 20 మే 2026 | 9 జూన్ 2026 | 13 సెప్టెంబర్ 2026 |
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (మెయిన్స్) | – | – | 22 నవంబర్ 2026 |
ఎస్.ఓ./స్టెనో (GD-B/GD-I) ఎల్‌డీసీఈ | 16 సెప్టెంబర్ 2026 | 6 అక్టోబర్ 2026 | 12 డిసెంబర్ 2026 |
యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో దరఖాస్తుల గురించి పూర్తి వివరాలు పొందవచ్చు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన జెన్యూన్ న్యూస్ కోసం ఓజీని ఫాలో అవండి.