ఎన్టీఆర్ వ‌ర్సిటీలో డిగ్రీతో ఉద్యోగాలు!

Share this article

Amaravathi: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌వాడ‌లోని ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ(Dr.NTR University of Health Sciences)లో ఉద్యోగాల(Jobs) భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. డిగ్రీ అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌ను పొరుగు సేవ‌ల కింద 15 పోస్టుల్లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏ పోస్టు, అర్హ‌త‌, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ వివ‌రాలు..

పోస్టు: సిస్ట‌మ్‌ అడ్మినిస్ట్రేటర్
ఖాళీలు: 2 పోస్టులు
అర్హ‌త‌: బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఐటీ, ఎల‌క్ట్రానిక్స్) గ్యాడ్యుయేష‌న్‌తో పాటు రెండేళ్ల ప‌ని అనుభ‌వం
జీతం:

పోస్టు: కంప్యూటర్ ఆపరేటర్
ఖాళీలు – 4 పోస్టులు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ ప‌రిజ్ణానం

పోస్టు: డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు: 9 పోస్టులు
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ+ కంప్యూటర్ ప‌రిజ్ణానం

ద‌ర‌ఖాస్తు విధానం:

ద‌ర‌ఖాస్తు ఆన్ లైన్ లో సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://drntr.uhsap.in/erecruitment/co_apply.

దరఖాస్తు ఫీజు : రూ.500 /- చెల్లించాలి.

దరఖాస్తు గడువు: 31/05/2025

18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వ‌య‌సు మ‌ధ్య ఉండి పైన చెప్పిన అర్హ‌త‌లున్న ప్ర‌తీ ఒక్క‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *