IPL 2025 SRH vs GT: టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్..

Share this article

IPL: తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్ప‌టికే వ‌ర‌స మ్యాచ్‌లు ఓడిపోతూ వ‌స్తున్న స‌న్‌రైజ‌ర్స్ ఈ ఆట‌లో అయినా గెలిచి ప‌రువు నిలుపుకునేందుకు ఎదురుచూస్తుండ‌గా.. టాప్ 3లో చోటు కోసం గుజ‌రాత్ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఉవ్వీళ్లూరుతుంది.

SRH (ప్లేయింగ్ ఎలెవెన్): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమి.

గుజరాత్ టైటన్స్ (ప్లెయింగ్ ఎలెవెన్): సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), జోష్ బట్లర్ (వికెట్ కీపర్), షరఫేన్ రూథర్‌ఫర్డ్, షారూక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *